Аппликатуры аккордов:
[Verse] Am G C E ఏ పాట పాడినా ఆ క్రీస్తు గానమే Am G C E ఏ మాటలాడినా ఆ క్రీస్తు నామమే E F D F ఏ బాట నేగినా ఆ ప్రేమ ధామమే [Verse 1] C G F C బెతలేమ్ పల్లెలో మరియకు తాను పాపడై C G F G Am పశువుల శాలలో నరపశుమందనేలగా Dm G C జననము నొందిన పురుషుడు వీడట A Dm A F G E అది గాంచి తలవంచి జగమే మోకరిల్లగా [Verse 2] C G F C యెరుషలేమ్ సీమలో హేరోదే తనకు శత్రువై C G F G Am రాత్రివేళలో మాతాపితల నీడలో Dm G C పయనము చేసిన ప్రియ శిశువీతడు A Dm A F G E జనబాదే తనబాదై తనువే దానమివ్వగా